తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. రాబోయే రెండ్రోజులు ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
గత రెండ్రోజులుగా తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నమోదవుతుంది. ఓ వైపు మాడు పగిలే ఎండలు దంచి కొడుతుంటే, మరోవైపు పిడుగులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం…
