Spread the love

🔷విజయవాడదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలుగా మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుస్మిత..!
🔷మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తె ‘సుస్మితకొణిదెల’ను విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు.*
🔷ఇంద్రకీలాద్రి పై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఉత్సవాల్లో ‘సుస్మితకొణిదెల’ భాగస్వామ్యమై తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు