Spread the love

ఈ రోజు అవనిగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు

సోదరులు పల్లా శ్రీనివాసరావు గారు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో అర్థ జరుపుకోవాలని,మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

హ పరమ శివుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టా ఐశ్వర్యాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా SC సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ,pacs చైర్మన్స్ యలవర్తి చిన్న,మదివాడ రతయ్య,లుక్కా పీచ్చాయ్య,బడే సుబ్బారావు,మొఘల్ మురాద్ బెగ్, బచ్చు శ్రీహరి,అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, గరికిపాటి శ్రీనివాసరావు,పీరాటీ రాంబాబు,లింగం బాబురావు గుగ్గిలం శ్యామ్ కుమార్,నారేపాలెం శ్రీరామకృష్ణ,దాసి దేవదర్శనం,తుంగల ఆంజనేయులు,మెగావత్ గోపి,కలపాల బాబీ,సిద్ధబతిన హరనాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు