వచ్చేస్తున్న నైరుతి రుతుపవనాలు…| జోరు వర్షాలు..|
భారతీయులకు భారత వాతావరణ శాఖ (IMD) గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాలు రెట్టించిన ఉత్సాహంతో వచ్చేస్తున్నాయని చెప్పింది. మరి ఇవాళ మే 9న ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 10 రోజుల్లో నైరుతీ రుతుపవనాలు.. ఇండియాకి వచ్చేస్తాయని…
