నల్ల ద్రాక్ష Vs పచ్చ ద్రాక్ష.. రెండింట్లో ఏది మంచిది?..
మార్కెట్లో గ్రీన్ ద్రాక్ష, నల్ల ద్రాక్ష అనే రెండు రకాలే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి సందేహం ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో పుచ్చకాయ, మామిడి పండ్లతో పాటు…
