25 కేజీల వెండి కవచంతో అభయ ఆంజనేయస్వామి…|
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం రేమల వారి పాలెం గ్రామం వంతెన వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి స్వామివారికి 25 కేజీల వెండి కవచం తో 11/05/2026 సోమవారం నాడు అలంకరణ జరిగింది హనుమాన్ జయంతి సందర్భంగా12/05/2026 మంగళవారం నాడు శ్రీ…
