వేసవిలో కోడిగుడ్లు తింటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
వేసవిలో తేలికపాటి ఆహారం ఆరోగ్యానికి మంచిది. కోడిగుడ్లలో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కండరా ను బలంగా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. ఇంకా దెబ్బతిన్న కణజాలాలను సరి చేస్తాయని నిపు లు చెబుతున్నారు. వీటిని ఆహారంలో…
