తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం.. వారానికోసారి మిడ్ డే మీల్‌గా చికెన్ బిర్యానీ..!
TN Govt : పాఠశాల విద్యార్థుల (School Students) కు మరింత పౌష్టికాహారం అందించడంతోపాటు భోజనాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు తమిళనాడు (Tamil Nadu) లోని విజయ్ ప్రభుత్వం (Vijay Govt) కీలక ప్రతిపాదన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన…
