భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు…|
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై పెను ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం ప్రపంచ ఇంధన, వ్యవసాయ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రపంచ దేశాలకు…
