ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత…
గత రెండ్రోజులుగా తెలుగురాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నమోదవుతుంది. ఓ వైపు మాడు పగిలే ఎండలు దంచి కొడుతుంటే, మరోవైపు పిడుగులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం…
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై పెను ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం ప్రపంచ ఇంధన, వ్యవసాయ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రపంచ దేశాలకు…
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ…
డిజిటల్ పేమెంట్లలో వేగంతో పాటు భద్రత కూడా ముఖ్యమని ఆర్బీఐ భావిస్తోంది. మన అజాగ్రత్త వల్లనో, లేక మోసగాళ్ల మాయమాటలు నమ్మో మనం పంపే డబ్బును మధ్యలోనే ఆపేందుకు వీలుగా ఒక గంట సమయాన్ని (Golden Hour) విండోగా మార్చాలని ఆర్బీఐ…
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేసింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. అటు మూడ్రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని స్పష్టం చేసింది. 2 నుంచి 3 డిగ్రీల మేర…
లోపాలను..వదిలేసి లోకాన్ని ఎదురించి…|
మోరంపూడి అమ్మవారి దేవస్థానం వద్ద మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన యువకులు మద్యం సేవించే క్రమంలో తలెత్తిన చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. మద్యం…