
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం రేమల వారి పాలెం గ్రామం వంతెన వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి స్వామివారికి 25 కేజీల వెండి కవచం తో 11/05/2026 సోమవారం నాడు అలంకరణ జరిగింది హనుమాన్ జయంతి సందర్భంగా
12/05/2026 మంగళవారం నాడు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగును అనంతరం మహా అన్న సమారాధన జరుగును ఈ కార్యక్రమాని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ధర్మకర్త మండలి ఘనంగా నిర్వహిస్తున్నారు
