Spread the love

సీఎం చంద్రబాబు కాన్వాయ్ కుదింపు

▪️పొదుపు చర్యల్లో భాగంగా సీఎం కాన్వాయ్ కుదింపు.
▪️4 వాహనాలతో సచివాలయానికి సీఎం చంద్రబాబు.
▪️సీఎం భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు.
▪️ప్రధాని మోడీ పిలుపుతో సీఎం చంద్రబాబు, మంత్రుల కాన్వాయ్ తగ్గింపు.