Spread the love

శ్రీ సత్యసాయి జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన

ఉదయం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

ప్రశాంతి నిలయంలో మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు

అనంతరం సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న మంత్రి లోకేష్

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టిడిపి స్టేట్ మీడియా కోఆర్డినేట్ మరియు రాష్ట్ర కార్యదర్శి బి.వి రాముడు తదితరులు

కాసేపట్లో పుట్టపర్తిలో ఐదో తరం అడ్వాన్స్ డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాప్ట్(ఏఎంసీఏ) తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

ఏఎంసీఏ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్, ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి లోకేష్