• April 17, 2025
  • 0 Comments
Prabhas in the climax..like this… |

ప్రభాస్ క్లైమాక్స్ లో..అలా తెలుగు సినిమాలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా.. క్లైమాక్స్ మాత్రం శుభం కార్డుతో పాజిటీవ్ గా ఎండ్ అవ్వాలి. అలా అవ్వకపోతే మనవాళ్లు ఒప్పుకోరు. ఇప్పడిప్పుడే ఈ ట్రెండ్ నుంచి బయటకు వస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్ తాజాగా…