• February 8, 2025
  • 0 Comments
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న సినిమాలో విలన్ గా…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లో హీరోగా మారాడు.ఇక ‘పుష్ప 2’ సినిమాతో ( Pushpa 2 )తనకంటూ ఒక ఐడెంటిటిని…