• February 1, 2025
  • 0 Comments
SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి సినిమా నుంచి సాలిడ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

ఫైనల్‌గా ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడు పెంచుతున్నారు. ఈ మధ్యే ఫార్మాల్‌ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజులు పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. రెగ్యులర్‌ షూటింగ్ సమ్మర్‌లో…

  • February 1, 2025
  • 0 Comments
పాన్ కార్డుకు సంబంధించి ఈ మార్పులు చేయండి.. విజయ్ సేతుపతి విజ్ఞప్తి వైరల్!

కోలీవుడ్, టాలీవుడ్,( Kollywood, Tollywood ) ఇతర ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi )కూడా ఒకరు.సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న విజయ్ సేతుపతి ఆర్థిక లావాదేవీలకు…

  • January 31, 2025
  • 0 Comments
విశాల్ తో ప్రేమ.. నటి అభినయ తేల్చి చెప్పేసింది..!

తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది అభినయ (Abhinaya). చూడటానికి చక్కగా ఉండే.. ఈమె మాట్లాడలేదు అలాగే ఎవరు మాట్లాడినా ఈమెకు వినపడదు. కేవలం సైన్ లాంగ్వేజ్ తోనే ఈమెతో కమ్యూనికేట్ అవ్వగలం. అయితే ‘దమ్ము’…

  • January 31, 2025
  • 0 Comments
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ( Prayag Raj Mahakumbha Mela )రుద్రాక్షలు అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసా, ఇప్పుడు సినిమా ప్రపంచంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతుంది.బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా( Director Sanoj Mishra ) తన తదుపరి చిత్రంలో మోనాలిసాను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు, మోనాలిసా కుటుంబాన్ని కలసి, ఆమె తండ్రికి సినిమా పరిశ్రమ గురించి వివరాలు అందించారు.దానితో ఆమె తండ్రి జై సింగ్ భోంస్లే, ( Jai Singh Bhosle )తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అనుమతిచ్చారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్…

  • January 31, 2025
  • 0 Comments
మనిషి దగ్గర అధికారం డబ్బు లేకపోతే అవమానం చవిచూడాల్సిందే.మన దేశంలో ఇంకా ఒక మెట్టు ఎదిగి రూపాన్ని రంగును కూడా హేళన చేస్తూనే బతికేస్తున్నారు.విజయకాంత్ పంచుకున్న మాటలు ఒక ఇంటర్వ్యూ లో.నేను ఎదురుకున్నంత అవమానాలు మరెవ్వరూ ఎదుర్కొని ఉండరు.అప్పుడే నటన పైన ఆసక్తితో మద్రాస్ వచ్చాను ఒక లాడ్జి లో ఉంటూ ప్రయత్నాలు మొదలుపెట్టాను.

ఒక చిత్రంలో నన్ను ఎంపిక చేశారు కాకపోతే అప్పటికే నాతో నటించే హీరోయిన్ లు మంచి రేంజ్ లో ఉండేవారు.వారికి ఒకలా కొత్తగా వచ్చేవారికి ఒకలా ఉండేది మర్యాదలు. భోజనాలు సైతం తేడాగా ఉండేది.సినిమాలో హీరో వేషం అయినప్పటికీ చాలా చులకనగా…

  • January 30, 2025
  • 0 Comments
ఆర్తి అగర్వాల్ మరణానికి అదే కారణం… ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఆర్తి అగర్వాల్ మరణాన్ని ఇప్పటికీ కూడా ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్తి అగర్వాల్ మరణించడానికి గల కారణం ఆమె సన్నబడటానికి చేయించుకున్న సర్జరీ అని, లేదు ఆమె ప్రేమించిన వ్యక్తికి దూరం కావటం వల్లే డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మరణించారు అంటూ…

  • January 30, 2025
  • 0 Comments
స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం.. పాడె మోసిన హీరో రానా

అమ్మమ్మ, నానమ్మలంటే చిన్నారులకు చాలా ఇష్టం. తల్లి కోపడినపుడు గారంగా ఇంట్లో పెద్ధవాళ్ల వెనక్కు వెళ్లి పిల్లలు దాక్కుంటారు. ఆడుకుంటూ వారి చెంగు ముఖానికి కప్పుకుని దాగుడుమూతలు ఆడతారు. వయస్సు మళ్లిన వ్రృద్ధులకు మనుమల చిలిపి చేష్టలు, ముద్దు – ముద్దు…

  • January 29, 2025
  • 0 Comments
బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్న స్టార్ హీరో…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే…