ఈ చిట్కాతో చుండ్రు సమస్య… |

చుండ్రు..( Dandruff ) చాలా మందికి చిరాకు పుట్టించే కామన్ సమస్య… | చుండ్రు వల్ల తలలో దురద, జుట్టు వూడిపోవడం వంటి సమస్యలు వస్తు ఉంటాయి
ఇలాంటి సమస్యకి ఇప్పుడు చెప్పబోయే చిట్కా బాగా హెల్ప్ చేస్తుంది..

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే మూడు రెబ్బలు కరివేపాకువేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి మిక్స్ చేసుకోవాలి.
40 నిమిషాలు లేదా గంట అనంతరం యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

