Spread the love

స్టార్ హీరో కొడుకుతో… |

అనుపమ పరమేశ్వరన్ మంచి పేరున్న హీరోయిన్.. ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు..మంచి సక్సెస్ ని అందుకున్నారు..

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం మలయాల నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్‌ విక్రమ్( Dhruv Vikram ) తోకలిసి బైసన్( Bison ) అనే సినిమాలో నటిస్తున్నారు.

తాజాగా వీరిద్దరికి సంబందించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.. వీరిద్దరూ ప్రేమలో వున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి…|

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ఓ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేశారు ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇలాంటి ఫోటోని రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.