టాప్ పొజిషన్ కి చేరుకునేది ఎవరు… ?

ఇప్పుడు ఇండియాలో ఉన్న చాలా మంది నటులు పాన్ ఇండియాను శాసించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు.
ఇక తెలుగులో రాజమౌళి చేసిన బాహుబలి ( Bahubali ), త్రిబుల్ ఆర్ ( RRR ) సినిమాలు మన తెలుగు వాళ్ళు సూపర్ సక్సెస్ సాధిస్తూ ఉండటం విశేషం…

ప్రతి హీరో కూడా వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ను ఇస్తూ సూపర్ సక్సెస్ లను కొల్లగొడుతూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నారు.
ఇండియాలో అల్లు అర్జున్, ( Allu Arjun ) రామ్ చరణ్,( Ram Charan ) మహేష్ బాబు, ప్రభాస్ మధ్య విపరీతమైన పోటీ అయితే ఉంది.
ఈ ఐదుగురిలో ఎవరు ఇండియాలో నెంబర్ వన్ హీరోగా నిలుస్తారు.

ఎవరు సెకండ్ ప్లేస్ లో నిలుస్తారు.ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం 2025, 2026వ సంవత్సరంలో వాళ్ళ నుంచి రాబోయే సినిమాల వల్ల వాళ్ళు ఏ రేంజ్ లో ఉంటారు అనేది డిసైడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది…
