Spread the love

విజయ్ సేతుపతి హీరోయిన్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannath ) గురించి మనందరికీ తెలిసిందే.పూరి జగన్నాథ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నప్పటికి ఆయనకు మాత్రం సరైన సక్సెస్ రావడం లేదు.

అందులో భాగంగానే ఇప్పుడు పూరి కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారట.

డిఫరెంట్ స్టోరీ రాసుకొని, విజయ్ సేతుపతిని( Vijay Sethupathi ) ఒప్పించారట.ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.ఇప్పుడీ డిఫరెంట్ కథలోకి ఫిమేల్ లీడ్ గా టబును తీసుకున్నారట.

ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.మరి ఈ సినిమాతో అయినా పూరి జగన్నాత్ సక్సెస్ ని అందుకుంటారేమో చూడాలి మరి.