వెంకటేష్ అలాంటి సినిమా… |

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry ) ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్లందరికీ చాలా మంచి గుర్తింపైతే ఉంది.మరి వాళ్లలో వెంకటేష్ ( Venkatesh ) లాంటి హీరోకి చాలా అరుదైన ఇమేజ్ అయితే దక్కుతుంది.
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి అయితే ఉంది.మరి ఆయన రీసెంట్ గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి
తమిళంలో మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న విగ్నేష్ శివన్( Vignesh Sivan ) డైరెక్షన్ లో వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు వస్తున్నాయి.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు.
