Spread the love

NRT భవనం ఇలా వుండబోతుంది

NRT భవన నిర్మాణాన్ని ఆంగ్ల అక్షరం A
లా వుండేలా తీర్చిదిద్దారు..

రెండు టవర్స్ మధ్యలో గ్లోబ్ ఉంటుంది.

మొత్తం నిర్మాణం స్థలం 11.65 లక్షల చదరపు అడుగులు

దాదాపుగ 600 కోట్లు అంచనా వ్యాయంతో జంట టవర్స్ గా దీనిని నిర్మించనున్నారు

పార్కింగ్ కోసం రెండు అంతస్థుల సెల్లార్,దానిపై మూడు అంతస్థుల పోడియం ఉంటుంది

దానిపై 33 అంతస్థుల్లో భవనం నిర్మిస్తారు

2014 – 2019 టీడీపీ హయాం వున్నప్పుడే ఎన్‌ఆర్‌టి భవనాన్ని నిర్మించేందుకు అన్నీ చర్యలు తీసుకున్నారు

కాని పనులు పూర్తి కాలేదు

తర్వత జగన్ హావా నడిచింది

దీనినీ పక్కన పడేసారు

కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావటంతో ఈ ప్రాజెక్ట్ తిరిగి పట్టాలెక్కింది

సమస్యలు అన్నీ పరిష్కరించుకోని భవననిర్మాణానికి ముందడుగు వేసింది