మచ్చలేని చర్మం మీ సొంతం కోసం ఈ చిట్కాలు…. |

ముఖంపై ఒక్క మచ్చ కూడా లేకుండా అందంగా మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు
స్పాట్ లెస్ స్కిన్( Spotless Skin ) ను అందించే పవర్ ఫుల్ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి.

ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) మరియు వన్ టీ స్పూన్ పెరుగు( Curd ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్న తగ్గుతాయి.
