నా ఇష్టం.. షాక్ ఇచ్చిన సింగర్

సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు( celebrities in the film industry ) ఉన్న ఫాలోయింగ్ గురించి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే కొన్ని కొన్ని సార్లు ఈ సోషల్ మీడియా ఇబ్బందులు తెచ్చి పెడుతూ ఉంటుంది.
ఈ సోషల్ మీడియా పుణ్యమా అని కొన్నిసార్లు లేనిపోని వివాదాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు హీరోయిన్స్.చిన్నచిన్న మిస్టేక్స్ అయినప్పుడు మీడియాలో వారిపై దారుణంగా ట్రోలింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి

తాజాగా ఒక టాలీవుడ్ సింగర్ ( Tollywood Singer )కూడా తన డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది.అయితే ఆ ట్రోలింగ్స్ కు ఆమె అదిరిపోయే సమాధానం ఇచ్చింది.ఆమె మరెవరో కాదు దామిని భట్ల( Damini Bhatla ).ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసినా అనే పాట బాగా ఫేమస్ అయ్యింది.ఈ పాట కంటే ముందు ఆ తరువాత సింగర్ గా ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించిన దామిని అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుని దామిని.పాడుతా తీయగా, సరిగమ లిటిల్ చాంప్స్ వంటి షోలతో ఫెమస్ అయిన దామిని సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది.

2014 లో సింగర్ గా కెరీర్ గా మొదలు పెట్టింది.లవ్ ఇన్ లండన్, బాహుబలి ది బిగినింగ్, మనసంతా ఇలా చాలా సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈమె తన వస్త్రధారణ గురించి వస్తున్న ట్రోలింగ్స్ పై ఒక్కసారి స్పందిస్తూ.
నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం.నేను ఇలానే ఉంటాను.
