Spread the love

కళ్యాణ్ రామ్ సినిమాతో ఆ హీరోయిన్… |

సయీ మంజ్రేకర్( Saiee Manjrekar ).ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్థుతం ఈ ముద్దుగుమ్మ కెరీర్ డేంజర్ జోన్ లో వుందని చెప్పాలి… కాబట్టీ ఈమెకి అర్జెంట్ గా ఒక హిట్ పడాలి…లేకుంటే అవకాశాలు రావడం కష్టం అని చెప్పాలి.

ఆ సినిమా మరేదో కాదు టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )హీరోగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి( Arjun Son of Vyjayanthi ).ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ కూడా ఈ సినిమా పైన పెట్టుకుంది.

ఈమె కెరియర్ మళ్ళీ ఘాడిలో పడాలన్నా అవకాశాలు ఎక్కువగా రావాలి అన్నా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.దానికి తోడు ప్రస్తుతం తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్ లకు కాస్త కొరకు ఎక్కువగానే ఉంది.

ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే తెలుగులోనే అవకాశాలు రావడం ఖాయం అని చెప్పాలి.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.