This time it’s Danchude…|
ఈసారి దంచుడే…| తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు ప్రాంతాలకు ఎండలు మండే కాలం ఎదురుకానుంది. మార్చి-మే నెలల మధ్య ఈ ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం ప్రకటించింది. నెలవారీ…
