• August 19, 2025
  • 0 Comments
(Click Here)Mangalagiri gets a new shine… |

మంగళగిరి కి కొత్త మెరుపు…| రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మరోసారి తళుక్కున మెరవనుంది. సుమారు 78 ఎకరాల విస్తీర్ణంలో 20వేల మందికిపైగా ఉపాధి కల్పించేవిధంగా మంగళగిరిలోని ఆత్మకూరులో గోల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు కానుంది. రూ.ఐదు కోట్లతో దీనికి రూపకల్పన చేయాలని సోమవారం…