మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎండాకాలంలో ఏవి తీసుకోవాలో తెలుసా?
జొన్నలు, రాగులు వంటి మిల్లెట్లు శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా వేసవిలో ఎదురయ్యే అలసటను దూరం చేస్తాయి. ఇవి తక్కువ నీటితో పండే పంటలు కావడంతో పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, మన శరీరానికి అవసరమైన మాక్రో, మైక్రో పోషకాలను…
