మనిషి దగ్గర అధికారం డబ్బు లేకపోతే అవమానం చవిచూడాల్సిందే.మన దేశంలో ఇంకా ఒక మెట్టు ఎదిగి రూపాన్ని రంగును కూడా హేళన చేస్తూనే బతికేస్తున్నారు.విజయకాంత్ పంచుకున్న మాటలు ఒక ఇంటర్వ్యూ లో.నేను ఎదురుకున్నంత అవమానాలు మరెవ్వరూ ఎదుర్కొని ఉండరు.అప్పుడే నటన పైన ఆసక్తితో మద్రాస్ వచ్చాను ఒక లాడ్జి లో ఉంటూ ప్రయత్నాలు మొదలుపెట్టాను.
ఒక చిత్రంలో నన్ను ఎంపిక చేశారు కాకపోతే అప్పటికే నాతో నటించే హీరోయిన్ లు మంచి రేంజ్ లో ఉండేవారు.వారికి ఒకలా కొత్తగా వచ్చేవారికి ఒకలా ఉండేది మర్యాదలు. భోజనాలు సైతం తేడాగా ఉండేది.సినిమాలో హీరో వేషం అయినప్పటికీ చాలా చులకనగా…
