(Click Here)Another tsunami is coming…
మరో సునామి రాబోతుంది… ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ అస్సలు బోర్ కొట్టవు. ఎప్పుడెప్పుడు ఆ కాంబోస్ రిపీట్ అవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ లో ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని కాంబోస్ లలో వెంకటేష్( Venkatesh)- త్రివిక్రమ్ (Trivikram)కాంబో…
