• January 31, 2025
  • 0 Comments
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ( Prayag Raj Mahakumbha Mela )రుద్రాక్షలు అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన మోనాలిసా, ఇప్పుడు సినిమా ప్రపంచంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతుంది.బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా( Director Sanoj Mishra ) తన తదుపరి చిత్రంలో మోనాలిసాను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు, మోనాలిసా కుటుంబాన్ని కలసి, ఆమె తండ్రికి సినిమా పరిశ్రమ గురించి వివరాలు అందించారు.దానితో ఆమె తండ్రి జై సింగ్ భోంస్లే, ( Jai Singh Bhosle )తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అనుమతిచ్చారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్…