SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి సినిమా నుంచి సాలిడ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
ఫైనల్‌గా ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడు పెంచుతున్నారు. ఈ మధ్యే ఫార్మాల్ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజులు పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ సమ్మర్లో…
