ఇండస్ట్రీలో మరో విషాదం.క్యాన్సర్ సమస్యతో ప్రముఖ డైరెక్టర్ తుదిశ్వాస విడిచాడు
కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 56 సంవత్సరాలు.షఫీ అని ముద్దుగా పిలుచుకుంటారు.. ఆయన అసలు పేరు రషీద్. జనవరి 16న స్ట్రోక్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కొన్నాళ్లుగా…
