To keep your brain sharp
బ్రెయిన్ షార్ప్ గా పనిచెయ్యాలంటే జ్ఞాపకశక్తి లేదా మెమోరీ పవర్( Memory Power ) అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.విజయం, అభివృద్ధి, ఆనందం, మరియు బలమైన సంబంధాలను పెంపొందించడానికి జ్ఞాపకశక్తి ఎంతో అవసరం. అటువంటి జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి కొన్ని పోషకాలను…
