Samantha in future films
సమంత ఇకపై సినిమాలలో టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) దాదాపుగా 15 సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు.వరుసగా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడటం సమంతకు శాపంగా…
