ఇండస్ట్రీ ప్లే బాయ్ తో గ్రీన్ సిగ్నల్…
సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఆచి చూసి సినిమాలలో నటిస్తూ సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు ఎక్స్పోజింగ్ పాత్రలకు దూరంగా ఉంటూ బ్యాక్ టు బ్యాక్…
