Twist in Sukumar’s movie
సుకుమార్ తో ప్లాన్ చేసుకున్న ఆర్సి 17 పనులు వేగవంతం చేశారు.ప్రస్తుతం క్యాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీమ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై తెగ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇందులో ఆప్షన్ గా సమంత పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే…
