నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం విశాలమైన క్రీడా ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైన క్రికెట్ పోటీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పోటీలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి పాల్గొన్న ఎంపీ సానా సతీష్, హీరో…
