రాజాసాబ్ సినిమాలో నాని ఉన్నాడా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ప్రభాస్( Prabhas ) లాంటి స్టార్ హీరో సైతం తనను తాను స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం…
