• February 22, 2025
  • 0 Comments
ఆరోగ్యానికి వ‌రం దానిమ్మ.. కానీ వారు మాత్రం తిన‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌!

పోషకాలతో నిండిన అత్యంత ఆరోగ్యకరమైన పండు దానిమ్మ‌.( Pomegranate ) విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా నిండి ఉండ‌టం వ‌ల్ల దానిమ్మ ఆరోగ్యానికి వ‌ర‌మ‌నే చెప్పుకోవ‌చ్చు.హృదయ ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది.ఐరన్ మెండుగా ఉండటం వల్ల దానిమ్మ‌ హెమోగ్లోబిన్…