పచ్చళ్లు ఆరోగ్యమా? కాదా?.. ఎవరెవరు తినకూడదు?
పచ్చళ్లు.( Pickles ) పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతుంటాయి.అవంటే మనకంత ఇష్టం మరి.వేడి వేడి అన్నంలో కాస్తంత కొత్త పచ్చడి, నెయ్యి కలిపి తింటే స్వర్గం గుర్తుస్తుంది.అయితే నిత్యం పచ్చళ్లు తినేవారు కొందరైతే.అప్పుడప్పుడే తినేవారు మరికొందరు.ఏదేమైనా మన తెలుగోళ్లకు పచ్చళ్లకు విడతీయలేని…
