• February 21, 2025
  • 0 Comments
పవన్ కళ్యాణ్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లాంటి హీరో సైతం ఇప్పుడు అడపాదడపా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.రాజకీయంగా…