మూవీ ఆఫర్లు ఇస్తామని చెప్పి అలా ప్రవర్తించారు..
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhi Agarwal ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది నిధి అగర్వాల్.సినీమాలలో నటించకపోయినప్పటికీ…
