Kajal has not acted with Nagarjuna till now….the reason…. |
ఇప్పటి వరకు నాగార్జునతో నటించని కాజల్….కారణం… | అందాల ముద్దుగుమ్మ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ మూవీ తర్వాత…
