హెల్తీ ఇండియా కోసం చిరంజీవిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. అసలేం జరిగిందంటే?
దేశంలో ఊబకాయం సమస్యను అధిగమించడం కోసం చర్యలు చేపట్టాలి అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.ఊబకాయం సమస్య గురించి ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.2022లో ప్రపంచ…
