బ్రాండ్ అంబాసిడర్ గా చాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి….
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) ఒకరు.ఇటీవల మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అనే సినిమా ద్వారా బ్లాక్ బస్టర్…
