పెళ్లి తర్వాత కొత్త సినిమా ….
అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ).మొదటి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటించే అవకాశాలను సొంతం…
