మూవీస్‌కు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇలా..
చాలా మంది హీరోయిన్ ఒక్క సక్సెస్ కొట్టి ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఒక ఒక్క డిజాస్టర్ రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాతోనే టైమ్ పాస్ చేస్తుంది. హీరోయిన్ గా…
