విపరీతమైన తలనొప్పిని కూడా ఇట్టే పోగొట్టే మ్యాజికల్ డ్రింక్ ఇది..!
ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ తలనొప్పితో సావాసం చేస్తున్నారు.తలనొప్పి చిన్న సమస్య అయినప్పటికీ తీవ్రమైన బాధకు, అసౌకర్యానికి గురిచేస్తుంది. ఈ క్రమంలోనే తలనొప్పి నుంచి రిలీఫ్ పొందడం కోసం పెయిన్ కిల్లర్ వేసుకుంటారు.కానీ తరచూ…
