తమిళనాడు రాష్ట్రంలో తండేల్ సీన్ రిపీట్.. ఏకంగా అంతమంది జాలర్లను అరెస్ట్ చేశారా?
2025 సంవత్సరంలో తండేల్ మూవీ( Thandel ) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.నాగచైతన్య,( Naga Chaitanya ) సాయిపల్లవి( Sai Pallavi ) జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా…
